Homeహైదరాబాద్latest Newsటీ తాగుతూ దమ్ము కొడుతున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..?

టీ తాగుతూ దమ్ము కొడుతున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..?

  • టీ, సిగరెట్ కలిపి తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లాన్ని పెంచుతుంది
  • దీంతో జీర్ణక్రియ సమస్యలు, అల్సర్ మరియు గ్యాసు సమస్యలకు దారితీస్తాయి.
  • టీలోని కెఫిన్ హృదయ స్పందన రేటును పెంచుతుంది
  • సిగరెట్, టీ కలిపి తాగడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది
  • సిగరెట్, టీ కలిపి తాగడం వల్ల అజీర్ణం, మంట, కడుపు నొప్పి వంటి జీర్ణవ్యవస్థ సమస్యలు వస్తాయి.
  • సిగరెట్లు మరియు టీలోని కొన్ని రసాయనాలు ఎముకలను బలహీనపరుస్తాయి
  • సిగరెట్, టీ కలిపి తాగడం వల్ల ముఖంపై ముడతలు రావడం, చర్మం నల్లబడడం వంటి చర్మ సమస్యలు వస్తాయి.
  • సిగరెట్ మరియు టీ రెండూ కలిసి మెదడుకు హాని కలిగిస్తాయి. దీంతో మతిమరుపు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

Recent

- Advertisment -spot_img