శృంగార వీరులు కొంతమందికి ఆత్రం ఎక్కువ.. కారులోనే అన్ని కానిచ్చేస్తారు. అలాంటి వాళ్లకు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
- కారులో సెక్స్ చేయడం అన్నది ఈ రోజుల్లో యువతీ యువకులే కాదు… పెద్దవాళ్లూ కానిస్తున్నారు. అదేదో ఘనకార్యం అనీ, ఎవరూ చేయలేని సాహసం తాము చేస్తున్నామని వాళ్లు భావిస్తున్నారు. అలాంటి వాళ్లు ఈ నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు పరిశోధకులు.
- కార్లలో మీకు ప్యాసింజర్ సీటు, బ్యాక్ సీటు మాత్రమే ఉంటాయి. ఫ్రంట్ సీట్ కంటే… బ్యాక్ సీటులో కాస్త ఎక్కువ ప్రదేశం ఉంటుంది. ఐతే… అది ఆ పని చెయ్యడానికి సరిపడేంత మాత్రం ఉండదు. కాబట్టి… పనయ్యాక… ఒళ్లు నొప్పులు… నడుం నొప్పి, కీళ్ల నొప్పులు వంటివి వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు పరిశోధకులు.
- పని త్వరగా అవ్వకపోతే… అనారోగ్యమే కాదు… రకరకాల గాయాలు అయ్యే ప్రమాదమూ ఉందట. టీవీ సీరియల్ లాగా సాగదియ్యకుండా… టీవీ యాడ్ లాగా ఫటాఫట్ పనైపోయేలా… ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- కారులోనే కదా అని ఎక్కడబడితే అక్కడ చెలరేగిపోతామంటే కుదరదు. చుట్టూ ఎవరూ లేని చోటు చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి ప్లేస్ లేకపోతే… రాత్రి సమయం ఎంచుకోమంటున్నారు. ఎందుకంటే… ఇది మొబైల్స్ కాలం… అడ్డంగా బుక్కైపోతారని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు… పబ్లిక్‌గా సరససల్లాపాలు సాగించడం చట్ట విరుద్ధం.
- కారులో ప్లేస్ తక్కువ కాబట్టి… కాళ్లను ఎలా పెట్టుకోవాలో, ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. ఇష్టమొచ్చినట్లు చేస్తే… కాళ్లలో సన్నటి నరాలకు ఇబ్బంది కలుగుతుందట. పనైపోయాక… మోకాళ్ల నుంచి పాదాల వరకూ లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.
- కారులో లెదర్ సీట్లు ఉంటే… ఇక నరకమే. మూమెంట్ సరిగా ఉండాలంటే… కార్లలో సీట్లకు లెదర్ ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
- సెక్స్ సమయంలో ఉచ్వాస, నిశ్వాసలు బాగా పెరుగుతాయి. అంతేకాదు… రకరకాల వాసనలు వస్తాయి. కారు విండోస్ క్లోజ్ చేసి ఉంటే… ఆ వాసనలను బలవంతంగా పీల్చాల్సి వస్తుంది. ఇదేమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు.
- ఇన్ని సమస్యలతో కారులో ఆ పని చేయడం కంటే… మానేయడమే మేలంటున్నారు నిపుణులు. చివరిగా మరో మాట కూడా చెబుతున్నారు. పని జరిగే సమయంలో… కారు కదలకుండా ఫిక్స్‌గా ఉండేలా చూసుకోమంటున్నారు. హ్యాండిల్ బ్రేక్‌ని సెట్ చెయ్యమంటున్నారు. లేదంటే… ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు.