ఉదయం నిద్ర లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా..?
- ఉదయం నిద్ర లేవగానే చాలా మంది బెడ్ కాఫీ లేదా టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది
- నిద్ర లేవగానే స్మార్ట్ ఫోన్ చూడటం వల్ల చదవకూడని ఏదైనా విషయం మన కంటపడిందంటే రోజంతా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి
- అలాగే నిద్రలేవగానే గబగబా పనులు మొదలు పెట్టకూడదు
- బెడ్ దిగగానే అదరబాదరగా వెళితే నిద్ర మత్తులో తూలి పడే ప్రమాదం ఉంటుంది.
- ఉదయం లేచిన తర్వాత కచ్చితంగా కనీసం 20 నిమిషాలైనా యోగా, వ్యాయామం వంటివి చేయాలి
- ఇలా చేయడం వల్ల రోజంతా ప్రశాంతంగా ఉండగలరు.
- ఇక అన్నింటికంటే ముఖ్యమైంది ప్రతీ రోజూ ఒకే సమయానికి లేవడాన్ని అలవాటు చేసుకోవాలి.
- Advertisment -