Homeహైదరాబాద్latest Newsగూగుల్‌లో ఈ అంశాలను సెర్చ్ చేస్తున్నారా..? అయితే మీకు జైలు శిక్ష పడే ఛాన్స్..?

గూగుల్‌లో ఈ అంశాలను సెర్చ్ చేస్తున్నారా..? అయితే మీకు జైలు శిక్ష పడే ఛాన్స్..?

భారతదేశంలోని ఐటీ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గూగుల్‌లో చిన్నారుల అశ్లీలత (చైల్డ్ పోర్నోగ్రఫీ)ని సెర్చ్ చేయడం నేరం. ఇలా గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేస్తూ పట్టుబడితే 5 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే గూగుల్‌లో బాంబు తయారీ మార్గాలను వెతకడం కూడా తీవ్రమైన నేరం కిందకే వస్తుంది. హ్యాకింగ్ పద్ధతుల కోసం సెర్చ్ చేస్తూ పట్టుబడితే కూడా జైలు శిక్ష పడుతుంది.

Recent

- Advertisment -spot_img