Homeహైదరాబాద్latest Newsమీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా..? ఈ సమస్యలు తప్పవు..!

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా..? ఈ సమస్యలు తప్పవు..!

  • భోజనం చేస్తూ ఫోన్ చూడటం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది
  • ఇది అజీర్ణం, గ్యాస్ సమస్యలను కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
  • పిల్లలు స్మార్ట్ ఫోన్ చూస్తూ ఉంటే.. వారి కళ్లు కూడా బలహీనపడతాయి.
  • పిల్లవాడు మొబైల్ చూస్తూ ఆహారం తింటే ఎంత తిన్నది అస్సలు తెలియదు.
  • అతిగా తింటే ఊబకాయం, తక్కువ తింటే పౌష్టికాహార లోపం రావచ్చు
  • మొబైల్ చూస్తూ ఆహారం తినడం వల్ల, పిల్లలు ఆహారాన్ని రుచి చూడటం మరచిపోతారు. తిండి బాగుందో లేదో అతనికి అర్థం కాదు.
  • అంతే కాకుండా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img