Ghibli: ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టూడియో గిబ్లి ఆర్ట్ ఫోటోల ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది చాట్ GPT లేదా Grok వంటి AI టూల్స్ ద్వారా ఫోటోలను అప్‌లోడ్ చేసి వాటిని గిబ్లి శైలిలోకి మారుస్తున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం ఇష్టపూర్వకంగా ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్నందున, యాప్‌లు మన నిల్వ డేటా చేస్తాయని చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా వ్యక్తిగత గోప్యత, భద్రతకు కచ్చితంగా భంగం వాటిల్లుతుంది’ అని వివరిస్తున్నారు.