Homeహైదరాబాద్latest Newsవైసీపీ కీలక నేతల అరెస్టు తప్పదా..?

వైసీపీ కీలక నేతల అరెస్టు తప్పదా..?

టీడీపీ ఆఫీసుపై వైసీపీ హయాంలో జరిగిన దాడి ఘటనలో కీలక పరిణామం చేసుకుంది. వైసీపీ నేతల బెయిల్ పిటిషను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, ఆళ్ల రామకృష్ణా రెడ్డి అరెస్టు తప్పదా అనే చర్చ తెరపైకి వచ్చింది. దాడి ఘటనను సీరియస్గా తీసుకున్న చంద్రబాబు ఎలాంటి ఆదేశాలు ఇస్తారనేది ఆసక్తిగా మారింది.

Recent

- Advertisment -spot_img