Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని గీసిన కాళాకారులు

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని గీసిన కాళాకారులు

ఇదేనిజం,సిర్గాపూర్ : సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామానికి చెందిన ముగా,చెవిటి కళాకారులు నాగరాజు, ఆగామప్ప అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే అపారమైన అభిమానం. అయితే నాగరాజు, ఆగామప్ప చేతితో గీసిన రేవంత్ రెడ్డి చిత్ర పటాన్ని గురువారం ఆయన గృహంలో స్వయంగా అందచేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, పిసిసి సభ్యులు కె. శ్రీనివాస్ లు అక్కడే ఉన్నారు.

Recent

- Advertisment -spot_img