Homeహైదరాబాద్latest NewsBREAKING: అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా..?

BREAKING: అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా..?

అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సీఎం పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img