Health Tips: ఈ పండ్లు వేర్వేరుగా తింటే ఎంత మంచిదో.. కలిపి తింటే అంత డేంజర్. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- అరటి పండు, నారింజ కలిపి ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. ఇలా చేయడం వల్ల కడుపులో గందరగోళం ఏర్పడుతుంది.
- జామను అరటి పండుతో కలిపి తినకూడదు. ఎందుకంటే ఈ రెండింటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియ మందగిస్తుంది.
- బొప్పాయి, నిమ్మ ఈ రెండింటి కాంబినేషన్ వల్ల కడుపులో గ్యాస్ ఎక్కువ అవుతుంది. దీంతో ఉబ్బరం, కడుపు నొప్పి, వికారం, వాంతులయ్యే అవకాశం ఉంది.
- పుచ్చకాయ, అరటి పండు రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ నిదానిస్తుంది. దీంతో కడుపులో అసౌకర్యంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
చలికాలం.. రాత్రిపూట ఈ పండ్లను తినకపోవడమే బెటర్..!