Homeహైదరాబాద్latest Newsసీఐ చెంప చెల్లుమనిపించిన ఆశా వర్కర్..!

సీఐ చెంప చెల్లుమనిపించిన ఆశా వర్కర్..!

సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోఠీ డిఎంవి కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. దీంతో ఆశా వర్కర్లకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఏసీపీ శంకర్‌ను చుట్టుముట్టిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వాహనంలోకి ఎక్కిన మహిళ సీఐ చెంప చెల్లుమనిపించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img