Homeహైదరాబాద్latest Newsఆషాడం అడ్డంకి.. త్వరలోనే ఫిరాయింపులు మొదలు.. మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి..?

ఆషాడం అడ్డంకి.. త్వరలోనే ఫిరాయింపులు మొదలు.. మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి..?

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి వలసల పర్వం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఫిరాయింపులు ఆగిపోయాయి.. దానికి కారణం.. ఆషాడ మాసం. ఇప్పుడు ఆషాడ మాసం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. రాజకీయ నాయకులు ఆషాఢమాసంలో ముహుర్తాలు మంచిగా ఉండవు, ఏ పని చేయకూడదు అని గట్టిగా నమ్ముతారు. అయితే ఈ మాసం అయిపోగానే మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు లు మొదలవ్వవచ్చు. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం మరో ఆరుగురు ఎమ్మెల్యేలు బిస్తరు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.

Recent

- Advertisment -spot_img