Homeహైదరాబాద్latest NewsAsia Cup 2024: భారత్ ఘన విజయం.. ఫైనల్ కి దూసుకెళ్లిన టీమిండియా

Asia Cup 2024: భారత్ ఘన విజయం.. ఫైనల్ కి దూసుకెళ్లిన టీమిండియా

ఉమెన్స్ ఆసియా కప్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 82 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాలో.. స్మృతి మంధాన(55), షఫాలీ వర్మ(26) పరుగులతో రాణించడంతో భారత్ కేవలం 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని నమోదు చేసింది. దీంతో భారత మహిళల జట్టు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

Recent

- Advertisment -spot_img