Homeహైదరాబాద్latest NewsAsia Cup 2024 Semifinals: విఫలమైన బంగ్లా బ్యాటర్లు.. భారత్‌ లక్ష్యం 81..!

Asia Cup 2024 Semifinals: విఫలమైన బంగ్లా బ్యాటర్లు.. భారత్‌ లక్ష్యం 81..!

మహిళల ఆసియాకప్‌ సెమీఫైనల్‌లో భారత్‌, బంగ్లాదేశ్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా.. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. నిగర్‌ సుల్తానా(32), శోర్న అక్తర్‌(19*) మినహా మిగతా బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో రేణుక, రాధా మూడేసి వికెట్లు తీశారు. పూజా, దీప్తి చెరో వికెట్‌ పడగొట్టారు.

Recent

- Advertisment -spot_img