Homeహైదరాబాద్latest NewsAsian Champions Trophy: పాకిస్థాన్‌పై భారత్ హాకీ జట్టు ఘన విజయం

Asian Champions Trophy: పాకిస్థాన్‌పై భారత్ హాకీ జట్టు ఘన విజయం

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అజేయంగా దూసుకెళ్తోంది. శనివారం జరిగిన చివరిదైన లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 2-1తేడాతో భారత్ ఓడించింది. భారత్ తరుపున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేశాడు. ఇక ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికే భారత్ సెమీ ఫైనల్ చేరుకుంది. ఈ గెలుపుతో మొత్తం 5 లీగ్ మ్యాచ్‌లలోనూ జయకేతనం ఎగుర వేసిన జట్టుగా భారత్ నిలిచింది.

spot_img

Recent

- Advertisment -spot_img