HomeతెలంగాణAssembly : 12,13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు

Assembly : 12,13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు

Assembly:అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలు, పద్దులపై చర్చించారు. మంత్రులు, చీఫ్‌విప్‌, కాంగ్రెస్‌ నుంచి భట్టి విక్రమార్గ, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు. భేటీలో ఈ నెల 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. సమావేశాలు నిర్వహించే రోజులు తగ్గుతున్నాయని కాంగ్రెస్‌, మజ్లిస్‌ పేర్కొన్నాయి. అయితే, పని దినాలు తగ్గినా.. పని గంటలు ఎక్కువగా ఉంటున్నాయని, బిజినెస్‌ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నామని మంత్రులు చెప్పారు

Recent

- Advertisment -spot_img