Homeహైదరాబాద్latest Newsప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన..!

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ల యూనిఫాంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కారించాలంటూ నినాదాలు చేస్తూ సభలోకి ఎమ్మెల్యేలు వెళ్లేందుకు యత్నించారు. వారిని అసెంబ్లీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, మార్షల్స్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Recent

- Advertisment -spot_img