Homeహైదరాబాద్latest Newsఎన్నికల వేళ..బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

ఎన్నికల వేళ..బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

ఇదే నిజం, రామగిరి: ఆదివారం పేట గ్రామంలోని బీఆర్ఎస్ నాయకులు దాసిపెల్లి రాజి రెడ్డి మాజీ ఆదర్శ రైతు, మేడగాని సతీష్ గౌడ్ మాజీ గౌడ సంఘము అధ్యక్షులు, బీఆర్ఎస్ యువ నాయకులు కన్నూరి కిరణ్, కన్నూరి సాగర్, బీఆర్ఎస్ నాయకులు ఇల్లందుల కిరణ్, కన్నూరి కిరణ్, ఇల్లందుల సతీష్, గోడిశేల సుధాకర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఈ రోజు మంథని లో బీఆర్ఎస్ పార్టీని వీడి మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మైదo బుచ్చయ్య ముత్తారం మండలం మాజీ జడ్పీటీసీ మైదం భారతి వరప్రసాద్,మాజీ సర్పంచ్ వేపచెట్టు రాజేశం,మాజీ ఎంపీటీసీ కన్నూరి విజయ నర్సింగ రావు,రామగిరి మండలం యూత్ ఉపాధ్యక్షులు గోడిశేల సంతోష్ సీనియర్ నాయకులు చింతల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Recent

- Advertisment -spot_img