Homeహైదరాబాద్latest Newsకొత్త సంవత్సరం వేళ.. భారీగా పెరిగిన మద్యం విక్రయాలు..!

కొత్త సంవత్సరం వేళ.. భారీగా పెరిగిన మద్యం విక్రయాలు..!

కొత్త సంవత్సరం వేళ తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాలు భారీగా పెరిగాయి. సోమవారం ఒక్క‌రోజే మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా రూ.402.62 కోట్ల ఆదాయం సమ‌కూరింది. డిసెంబ‌ర్ 31 నేప‌థ్యంలో నిన్న‌టి నుంచే బెవ‌రేజ్ శాఖ నుంచి భారీగా కొనుగోళ్లు జ‌రుగుతున్నాయి. నిన్న 3,82,265 కేసుల లిక్కర్, 3,96,114 కేసుల బీర్ల అమ్మ‌కాలు జ‌రిగాయి. ఇవాళ లిక్క‌ర్ అమ్మ‌కాలు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

Recent

- Advertisment -spot_img