ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. జంషెడ్‌పూర్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు నిందితులు.. ఇద్దరు సోదరీమణులతో సహా ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచార ఘటనలకు పాల్పడ్డారు.
బాధితుల ఫిర్యాదు మేరకు.. రెండు చోట్ల వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. ఒక కేసులో ముగ్గురు, మరో కేసులో ఒక యువకుడిపై కేసు నమోదు చేసుకొని.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.