Homeహైదరాబాద్latest Newsఏపీలో దారుణం.. ప్రేమ జంటను కొడవలితో నరికి చంపాడు

ఏపీలో దారుణం.. ప్రేమ జంటను కొడవలితో నరికి చంపాడు

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ జంటను ఓ వ్యక్తి కొడవలితో నరికి చంపాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండలంలోని ఎగువగొట్టివీడులో జరిగింది. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రెడ్డయ్యగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img