Homeఅంతర్జాతీయంహైదరాబాద్ లో దారుణం.. లవ్ చేయాలని అమ్మాయిలపై కత్తితో దాడి.. చివరకు..

హైదరాబాద్ లో దారుణం.. లవ్ చేయాలని అమ్మాయిలపై కత్తితో దాడి.. చివరకు..

హైదరాబాద్, అంబర్ పేటలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ అమ్మాయిపై ప్రేమించాలంటూ ఓ బాలుడు కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన మరో అమ్మాయిపై కూడా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే మైనర్ బాలికలపై దాడి చేసిన బాలుడు భయాందోళనకు గురయ్యాడు. ఆ భయంతో విద్యానగర్ రైల్వే ట్రాక్ పై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇది కూడా చదవండి: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన అమ్మాయిలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆడవారికి బిగ్ షాక్.. ఇక బస్సుల్లో ఫ్రీ ప్రయాణం కష్టమేనా..?

Recent

- Advertisment -spot_img