Homeహైదరాబాద్latest Newsనాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన మగశిశువు

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన మగశిశువు

గుర్తు తెలియని దుండగులు అప్పుడే పుట్టిన మగ శిశువు చెత్తకుప్పలో పడేశారు. ఈఘ‌ట‌న నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని తెల‌క‌ప‌ల్లి మండ‌లం తాళ్ల‌ప‌ల్లిలో చోటుచేసుకుంది. శిశువు ఏడుపును గ‌మ‌నించిన స్థానికులు.. త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ప్రాణాల‌తో ఉన్న మ‌గ శిశువును పోలీసులు నాగ‌ర్‌క‌ర్నూల్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం శిశువు ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌న్నారు. శిశువు త‌ల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img