Homeహైదరాబాద్latest Newsపెద్దపల్లి జిల్లాలో దారుణం.. 8 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం..చివరికి

పెద్దపల్లి జిల్లాలో దారుణం.. 8 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం..చివరికి

పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో మతిస్థిమితం లేని ఎనిమిదేళ్ల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు నిందితుడిని అరెస్ట్ చేసి, బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, గత పదిరోజుల్లో పెద్దపల్లిలో ఇది మూడో ఘటన.

Recent

- Advertisment -spot_img