Homeహైదరాబాద్latest Newsదారుణ ఘటన.. 16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. అంతేకాకుండా వీడియో తీసి..

దారుణ ఘటన.. 16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. అంతేకాకుండా వీడియో తీసి..

మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండి పట్టణంలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 60 వృద్ధుడు 16 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి ఆమెను బెదిరించాడు. దీనికి 25 ఏళ్ల మహిళ సహకరించింది. బాలిక అత్త ఫిర్యాదుతో నిందితులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వృద్ధుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మహిళ కోసం గాలిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img