తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మోహన్‌కు అన్నావదినలు తిరిపిదాస్, సునీత 2019లో పెళ్లి చేశారు. కూతురు పుట్టిన తర్వాత మోహన్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే తాను ఓంటరి అయ్యానని, అన్న కుటుంబం మాత్రం సంతోషంగా ఉంటుందన్న కక్షతో తరచూ గొడవపడే వాడని స్థానికులు చెబుతున్నారు. ఆ పగతోనే నిన్న వదిన, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు.