Homeహైదరాబాద్latest Newsదారుణ ఘటన.. 8వ తరగతి విద్యార్థినిపై హెడ్ మాస్టర్ అత్యాచారం..!

దారుణ ఘటన.. 8వ తరగతి విద్యార్థినిపై హెడ్ మాస్టర్ అత్యాచారం..!

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ప్రాథమిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను చాలా సార్లు బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఏఎస్పీ శైలేంద్ర సింగ్ హెడ్ మాస్టర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

spot_img

Recent

- Advertisment -spot_img