Homeహైదరాబాద్latest Newsదారుణ ఘటన.. పోలీస్ స్టేషన్ లో బాలుడిని, అతని నాన్నమ్మను చితకబాదిన పోలీసులు (VIDEO)

దారుణ ఘటన.. పోలీస్ స్టేషన్ లో బాలుడిని, అతని నాన్నమ్మను చితకబాదిన పోలీసులు (VIDEO)

మధ్యప్రదేశ్లోని కట్నిలో పోలీసులు అత్యుత్సహం ప్రదర్శించారు. జీఆర్పీ పోలీసు స్టేషన్ పరిధిలోని ఝరా తికురియా నివాసితులైన 15 ఏళ్ల దీప్రాజ్ వాన్ష్కర్, అతని నానమ్మ కుసుమ్ వంశ్కర్లను పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అరుణ వాహనే దారుణంగా కొట్టారు. దొంగతనం చేశారనే అనుమానంతో పోలీసులు తమను దారుణంగా కొట్టారని బాధితులు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కావటంతో పోలీసులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img