Homeహైదరాబాద్latest Newsదారుణ ఘటన.. ఆడుకుంటున్న బాలికపై ఇద్దరు మైనర్లు అత్యాచారం..చివరికి..!

దారుణ ఘటన.. ఆడుకుంటున్న బాలికపై ఇద్దరు మైనర్లు అత్యాచారం..చివరికి..!

ముంబైలో తాజాగా దారుణ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి పదేళ్ల చిన్నారి.. స్నేహితుల నివాసానికి వెళ్లి ఆడుకుంటుండగా ఓ ఇద్దరు మైనర్ బాలురు గొంతు బిగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకరు చిన్నారిని ఇంటికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. బాలిక జరిగిన విషయాన్ని పేరెంట్స్ కి చెప్పడంతో వారు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img