Homeహైదరాబాద్latest Newsదారుణం..మత్తు మందిచ్చి.. 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!

దారుణం..మత్తు మందిచ్చి.. 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!

ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ 15 ఏళ్ల బాలిక స్కూల్ వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి హోటల్ కి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు కూల్ డ్రింక్ లో మత్తు మందిచ్చి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. వారి చెర నుంచి బయటపడ్డ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Recent

- Advertisment -spot_img