Homeహైదరాబాద్latest Newsదారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారం..!

దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారం..!

మహారాష్ట్రలోని రత్నగిరిలో ఓ ఆటోడ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు బాధిత యువతి ఆటో ఎక్కింది. ఆమెకు మత్తు మందు కలిపిన నీటిని నిందితుడు ఇచ్చాడు. తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేశాడు. ప్రస్తుతం బాధిత యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై పోలీసులకు యువతి కుటుంబికులు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు.

spot_img

Recent

- Advertisment -spot_img