Homeహైదరాబాద్latest Newsదారుణం.. నాలుగేళ్ల బాలికపై అత్యాచారం..!

దారుణం.. నాలుగేళ్ల బాలికపై అత్యాచారం..!

మహారాష్ట్రలోని పుణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై ఆ చిన్నారి కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తే అత్యాచారం చేసి పారిపోయాడు. దీంతో బాధితరాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముంధ్వా పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపడుతున్నాట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img