Homeహైదరాబాద్latest Newsదారుణం.. అక్కను ఎక్కువగా ప్రేమిస్తుందని.. తల్లిని పొడిచి చంపిన కూతురు

దారుణం.. అక్కను ఎక్కువగా ప్రేమిస్తుందని.. తల్లిని పొడిచి చంపిన కూతురు

ముంబైలోని కుర్లాలో తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. తన తల్లి సొంత అక్కను ఎక్కువగా ఇష్టపడుతుందని చెల్లి రేష్మ భావించింది. వారిద్దరికీ చాలా కాలంగా మనస్పర్థలు ఉండేవి. ఈ కారణంగా తల్లి కూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో రేష్మ వంటగదిలోంచి కత్తి తీసి తల్లిని పొడిచి చంపేసింది. తల్లిని హత్య చేసిన వెంటనే.. చునాభట్టి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రేష్మను అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:
* ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో డీఎస్పీ అసభ్యకర ప్రవర్తన.. చివరికి (VIDEO)
* పెళ్లియినా సీరియల్ నటికి వేధింపులు.. యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Recent

- Advertisment -spot_img