Homeహైదరాబాద్latest Newsదారుణం.. బాలికపై ఇంత క్రూరత్వమా..!

దారుణం.. బాలికపై ఇంత క్రూరత్వమా..!

మాయమాటలు చెప్పి బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ పరిధి రహమత్ నగర్ వాసి లక్ష్మణ్ బాబు డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో ఓ బాలికను కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నానంటూ వెంట తిరిగాడు. ఆమెకు మాయమాటలు చెప్పి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి రూమ్ లో పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Recent

- Advertisment -spot_img