Homeహైదరాబాద్latest Newsదారుణం.. బావ‌మ‌రిదిని హ‌త్య చేసిన బావ

దారుణం.. బావ‌మ‌రిదిని హ‌త్య చేసిన బావ

సికింద్రాబాద్‌లోని అల్వాల్‌ పరిధిలోని భారతీనగర్‌లో దారుణ హత్య జరిగింది. అర్థరాత్రి బండరాయితో కొట్టి బావమరిదిని బావ హత్య చేశాడు. యుగంధర్‌ను అతని బావ సుబ్రహ్మణ్యం రాయితో కొట్టి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సుబ్రహ్మణ్యం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img