Homeహైదరాబాద్latest Newsదారుణం.. తమ్ముడిని కత్తితో నరికి చంపిన అన్న..!

దారుణం.. తమ్ముడిని కత్తితో నరికి చంపిన అన్న..!

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరంలో దారుణం చోటు చేసుకుంది. తమ్ముడిని అన్న కత్తితో నరికి చంపాడు. కుటుంబ కలహాలతోనే ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img