Homeహైదరాబాద్latest Newsలోటస్ పాండ్ వద్ద దారుణం.. రోడ్డుపై అర్ధనగ్నంగా పడి ఉన్న యువతి

లోటస్ పాండ్ వద్ద దారుణం.. రోడ్డుపై అర్ధనగ్నంగా పడి ఉన్న యువతి

జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ వద్ద ఓ యువతి అర్ధనగ్నంగా పడి ఉండటం కలకలం రేపింది.రోడ్డుపై పడి ఉన్న సగానికి చిరిగిన బట్టలు చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి యువతిని ఆస్పత్రికి తరలించారు.ఆ యువతి తన పేరు కూడా చెప్పలేని స్థితిలో ఉంది.ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, యువతి పరిస్థితి చూస్తే ఆమెపై లైంగిక దాడి జరిగిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img