Homeహైదరాబాద్latest Newsమేడ్చల్ జిల్లాలో దారుణం.. లెక్చరర్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య

మేడ్చల్ జిల్లాలో దారుణం.. లెక్చరర్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య

మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనోజిగూడ లోని నారాయణ కళాశాలలో లెక్చరర్ వేధింపులతో తనుష్(16) విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్రూంలో ఉరి వేసుకుని తనుష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనుష్ నారాయణ్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థి మృతికి లెక్చరర్ వేధింపులే కారణమని తెలిసింది. ఉరివేసుకున్న ధనుష్‌ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు తనుష్ మృతి చెందినట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img