Homeహైదరాబాద్latest Newsశ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వేలం..!

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వేలం..!

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కాళీ నూనె డబ్బాలు, బెల్లం మరియు మిశ్రమ బియ్యం 18-6-2024 మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడును ఆసక్తి గలవారు 2000 రూపాయలు డిపాజిట్ నగదు చెల్లించి బహిరంగవీరంలో పాల్గొనగలరు. ప్రతి దానికి కిలో రేటు నిర్ణయించి ఎక్కువ ధర పలికిన వారికి ఇవ్వబడును ధర ఎంత అయితే అంత వెంటనే చెల్లించి తీసుకువెళ్లాలి. లేదంటే డిపాజిట్ చేసిన డబ్బులు జప్తి చేయబడును అని ఆలయ అధికారులు తెలిపినారు.

Recent

- Advertisment -spot_img