Homeహైదరాబాద్latest NewsAUS vs IND, 1st Test: యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ.. మరో రికార్డు బ్రేక్

AUS vs IND, 1st Test: యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ.. మరో రికార్డు బ్రేక్

భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (51) హాఫ్ సెంచరీ సాధించాడు. తన కెరీర్‌లో ఇది 9వ అర్ధశతకం. కేఎల్ రాహుల్ (41)తో కలసి యశస్వి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోరు 101/0. 2008 క్యాలెండర్ ఇయర్‌లో 1,134 పరుగులు చేసిన గంభీర్ రికార్డును జైస్వాల్ బద్దలుకొట్టాడు. జైస్వాల్ 2024లో 1,166 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో 16 ఏళ్ల నాటి రికార్డును యువ ఆటగాడు బ్రేక్ చేశాడు.

Recent

- Advertisment -spot_img