Homeహైదరాబాద్latest NewsAUS vs IND: రెండో రోజు ఆసీస్‌దే ఆధిపత్యం.. భారత్‌ స్కోరు ఎంతంటే..?

AUS vs IND: రెండో రోజు ఆసీస్‌దే ఆధిపత్యం.. భారత్‌ స్కోరు ఎంతంటే..?

ఆసీస్‌, టీమ్‌ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌.. 5 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. యశస్వి 24, గిల్‌ 28, కేఎల్‌ రాహుల్‌ 7, కోహ్లీ 11, రోహిత్‌ 6 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. పంత్‌ (28), నితీశ్‌ (15) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ 29 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో భారత్‌ 180, ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌట్‌ అయ్యాయి.

Recent

- Advertisment -spot_img