Homeహైదరాబాద్latest Newsఆసీస్ మూడో టెస్ట్ కి పేసర్ మహ్మద్ షమీ.. కీలక అప్డేట్ ఇచ్చిన రోహిత్ శర్మ..!

ఆసీస్ మూడో టెస్ట్ కి పేసర్ మహ్మద్ షమీ.. కీలక అప్డేట్ ఇచ్చిన రోహిత్ శర్మ..!

పేసర్ మహ్మద్ షమీ ఫిట్నెస్ సాధిస్తే అతడిని BGTలో ఆడిస్తామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ‘షమీ కోసం ఎదురుచూస్తున్నాం. అతడిని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. ఫిట్‌నెస్‌పై జాతీయ క్రికెట్‌ అకాడమీ నుంచి నిరభ్యంతర పత్రం అందగానే అతడు ఆస్ట్రేలియాకు పయనమవుతాడు. మోకాలి నొప్పితో బాధపడుతున్న అతడిపై ఒత్తిడి పెట్టాలనుకోవడం లేదు’ అని ప్రెస్‌మీట్‌లో రోహిత్ చెప్పాడు. ఆరు కేజీల బరువు తగ్గిన షమీ గత 13 రోజుల్లో 7 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Recent

- Advertisment -spot_img