Homeహైదరాబాద్latest Newsఆస్ట్రేలియా న్యూ ఇయర్ వేడుకలు.. సిడ్నీలో అంబరాన్ని తాకిన సంబరాలు

ఆస్ట్రేలియా న్యూ ఇయర్ వేడుకలు.. సిడ్నీలో అంబరాన్ని తాకిన సంబరాలు

ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిడ్నీలో 2025 న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రసిద్ధ సిడ్నీ హార్బర్ మరియు ఒపెరా హౌస్‌లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా ప్రదర్శనలు మరియు ఆకట్టుకునే లేజర్ లైటింగ్‌తో వెలిగిపోయాయి. వేలాది మంది ప్రజలు సిడ్నీ హార్బర్‌కు చేరుకుని నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సిడ్నీ హార్బర్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img