కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సోమూర్ ధనూర్ గ్రామం నుంచి పెద్ద ఎక్షరా దారివెంట చెట్లు, ముళ్ల పొదలు పె రగడంతో గ్రామాలకు వెళ్లే సూచించే బోర్డులు కనిపించడంలేదు. దీంతో వాహనదారులు, ప్రయాణికులకు దారి తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై తాజాగా ఇదే నిజంలో వచ్చిన కథనంతో అధికారులు స్పందించి మరమ్మతులు చేయించారు.