Homeజిల్లా వార్తలుAuto Drivers నియమాలు పాటించాలి

Auto Drivers నియమాలు పాటించాలి

ఇదేనిజం, మంచిర్యాల: డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఆటో యూనియన్ వర్కర్స్ డ్రైవర్స్ అధ్యక్షుడు రామ్ కుమార్ అన్నారు. బెల్లంపల్లి నుంచి మంచిర్యాలకు ఆటోలు నడుపుతున్న ఆటో పాయింట్ వద్ద డ్రైవర్లు కొన్ని నిబంధనలు పాటించాలన్నారు. ఆటోలో ఐదుగురు ప్రయాణికులను మాత్రమే అనుమతించాలన్నారు. ఆటో పాయింట్ కు సంబంధం లేకుండా నడుపుతోన్న డ్రైవర్లకు ఆటో పాయింట్ ఇవ్వద్దొని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img