Homeహైదరాబాద్latest Newsతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న ఆటోల బంద్..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న ఆటోల బంద్..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న ఆటోల బంద్కు పిలుపునిచ్చారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలకు పరిష్కారం చూపాలని బంద్ తోపాటు ఇందిరాపార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు AITUC నేతలు తెలిపారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు, మీటర్ ఛార్జీల పెంపు, కొత్త పర్మిట్లు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ బీమా రూ.10 లక్షలకు పెంపు, డ్రైవర్లకు ఏటా రూ.12 వేలా ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు

Recent

- Advertisment -spot_img