Homeజిల్లా వార్తలురోడ్డు భద్రత గురించి అవగాహన

రోడ్డు భద్రత గురించి అవగాహన

ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గొల్లపల్లి ఎస్సై సతీష్ జాతీయ రోడ్డు భద్రత నెల సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలో వాహనదారులకు ప్రమాదకరమైన డ్రైవింగ్ చేయరాదాని,మద్యం సేవించి,హెల్మెట్ లేకుండా వాహనం నడప రాదని తెలియజేస్తూ,రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించారు.

Recent

- Advertisment -spot_img