ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, దోమూరు గ్రామంలో వర్షాలతో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అని వాటిని ముందుగా ఎలా నివారించుకోవాలని ఆలోచనతో ఈ రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ వెంకటేశం, ఏఎన్ఎం భాగ్యలక్ష్మి, ఎంఎల్పి శృతి, ఆశ వర్కర్ రజిత పాల్గొన్నారు.