Homeహైదరాబాద్latest Newsపర్యావరణంపై విద్యార్థులకు అవగాహన

పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన

ఇదేనిజం, నాగార్జునసాగర్ : పర్యావరణ విద్యార్థులకు అవగాహన కల్పించడానికి నేచర్ క్యాంపులు దోహదపడతాయని జిల్లా సైన్స్ అధికారి అన్నారు. గురువారం యూత్ హాస్టల్​లో క్యాంపు ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పాఠ్య పుస్తకాలకు పరిమితం కావొద్దని, మన చుట్టూ ఉన్న పరిసరాలను అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ సెక్షన్ అధికారి రమేశ్​, కుర్మారెడ్డి లింగయ్య, జయరాం, వెంకటరాజు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img