Homeహైదరాబాద్latest NewsRoad Accidents నివారణపై అవగాహన

Road Accidents నివారణపై అవగాహన

ఇదే నిజం, గొల్లపల్లి : జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు గొల్లపల్లి ఎస్సై సతీష్ చిల్వకోడురు గ్రామంలో రోడ్ సేఫ్టీ నెలలో భాగంగా రోడ్డు ప్రమాదాల మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ ఎస్సై సతీష్ గ్రామస్తులకు, వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్, కానిస్టేబుల్ తిరుపతి, గ్రామస్తులు, వాహనదారులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img